Chiranjeevi ప్రచారానికి దూరం.! వీడియో సందేశంతో సరిపెట్టిన మెగాస్టార్.! | Oneindia Telugu

2024-05-07 38

మెగాస్టార్ చిరంజీవి కూటమి తరుపున ఏపీలో ప్రచారం నిర్వహిస్తారని ముఖ్య నేతలు భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల ప్రచారానికి చిరంజీవి దూరంగా ఉంటున్నట్టు సంకేతాలు అందించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ను పీఠాపురం ప్రజలు గెలిపించాలని వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు  చిరంజీవి.
The main leaders thought that Megastar Chiranjeevi would campaign in AP on behalf of the alliance. Contrary to everyone's expectations, Chiranjeevi has signaled that he is staying away from the election campaign. Chiranjeevi appealed to the people of Peethapuram to win his younger brother Pawan Kalyan through a video message.

~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires